జైలు శిక్ష పై మొదటి సారి స్పందించిన మోహన్ బాబు

0
60

చెక్ బౌన్స్ విషయంలో సినీ నటుడు మోహన్ బాబు పై , ఎర్రమంజిల్ కోర్ట్ ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 41 లక్షల రూపాయల జరిమానా విధించారు అని అన్ని టీవీ ఛానెళ్ల లోను ప్రసారమవుతున్నాయి . అయితే ఈ విషయం పై మోహన్ బాబు ఈ విధంగా ట్విట్టర్లో స్పందించారు  .

కొన్ని టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న వార్త విని షాకయ్యా ఇలాంటి తప్పడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనలయ్యారు . వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం, లేదని తన తన ఇంట్లోనే ఉన్నానని . తన పై లేని పోనీ ఆరోపణలను ఎవరో కావాలనే చేస్తున్నారని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు  .
అయితే ఈ శిక్ష వైవిఎస్ చౌదరి సలీం సినిమా కు దర్శకత్వం వహించినందుకు గాను మోహన్ బాబు 40 లక్షల చెక్కును అందజేశారని అది బౌన్స్ అవడం తో వైవిఎస్ చౌదరి 2010 లోనే కేసు వేశారని అది ఇప్పుడు విచారణలో వచ్చిందని పలు టీవీ ఛానెళ్లలో వస్తున్న ఆరోపణలు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here