మురళి మోహన్ తల్లి మృతి…..

0
26

రాజమహేంద్రవరం పార్లమెట్ సభ్యులు, సినీ నటుడు మురళి మోహన్ కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మాగంటి వసుమతి దేవి (100)గురువారం  మృతి చెందారు. ఆమె కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో భాధ పడుతున్నారు. ఆమె విశాఖపట్నం లోని ఓ హాస్టపిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె ను రాజ్మాహెద్రవరం లోని మురళి మోహన్ ఇంటికి తరలిస్తున్నారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here