మళ్ళి సినిమాలకు రెడీ అవుతున్న నాగబాబు…..

0
44

నాగబాబు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ,మరియు జనసేన అధినేత పారముఖ సినీ నటుడూ పవన్ కళ్యాణ్ అన్నగా,తెలుగుఇండస్ట్రీలో ఓకే నిర్మాతగా పరిచయం అవసరం లేని పేరు. నాగబాబు జబర్దస్త్ షో ద్వారా చాల పాపులర్ అయ్యారు. ఇటీవలే తన తమ్ముడు జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి చేరారు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కోసం ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. నాగబాబు జనసేన పార్టీ తరపున నర్సాపురం నియోజవర్గం ఎంపీ గా పోటీ చేశారు నాగబాబు. తాజాగా కొన్ని పత్రికలూ సర్వేలు చేశాయి . ఈ సర్వేల ద్వారా తెలిసిందంటే జనసేన తరపున పోటీ చేసిన నాగబాబు గెలిచే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ సర్వేలు తెలుసుకున్న నాగబాబు మళ్ళి యధాతధంగా సినిమాలలో కొపనసాగుతారని,మళ్ళి జబర్దస్త్ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తాడని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here