‘ఎర్రోడి వీర గాధ’ అంటూ బాలయ్య పై నాగబాబు సంచలన వీడియో…చూస్తే షాక్ అవుతారు!  

0
78
మెగా బ్రదర్ నాగబాబు కొద్దిరోజుల నుండి హీరో బాలకృష్ణ పై కొన్నాళ్లక్రితం చేసిన కామెంట్లకు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తూ తన సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నిన్న నాగబాబు మరొక వీడియోను బాలకృష్ణ పై పరోక్షంగా విమర్శిస్తూ చేశారు. ఆ ఆ వీడియోకు ఎర్రోడి వీరగాథ అనే పేరు కూడా పెట్టారు,. ఇక ఆ వీడియోలు ఒక వ్యక్తిని కొంతమంది కొడుతూ ఉండగా, కారులో వెళుతున్న నాగబాబు అది చూస్తాడు.. ముందు పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిన నాగబాబు,
Image result for nagababu balakrishna
కాసేపటికి ఆగి అతని దగ్గరికి వెళ్లి ఎందుకమ్మా మీరందరూ అతను కొడుతున్నారు అంటూ వాళ్లను ప్రశ్నిస్తాడు… ఆది వాడినే అడగండి అని వాళ్ళు చెబుతారు..    ఏమన్నావ్ రా నువ్వు వాళ్లు ఎందుకు నిన్ను కొడుతున్నారు అని అడగగా, ఏమీ లేదు సార్ ఇటీవల ఒక సందర్భంలో అమ్మాయిలు కనపడితే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని కామెంట్స్ చేశాను అందుకే నన్ను చితక పోతున్నారు సార్ మీరే నన్ను రక్షించండి అని చెబుతాడు..ఆపై నాగబాబు వారిని వెనక్కి పిలిచి, మీరు వీడిని తీసుకెళ్లి చితకబాదండి అంటూ అప్పగిస్తాడు….. ఇకపోతే నాగబాబు చేసిన ఈ వీడియోను మెగాభిమానులు సమర్దిస్తుంటే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్ లో వైరల్ గా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here