వదిన సురేఖ గురించి భయంకర నిజాలు బయట పెట్టిన నాగబాబు

0
183

నాగబాబు ఈ పేరు చెప్తే చాలు సినిమాల కంటే ఎక్కువగా జబర్దస్త్ గుర్తుకు వస్తుంది . ప్రస్తుతం నాగబాబు కొన్ని టీవీ షోలతో బిజీగా ఉంటూ కొన్ని సినిమాలతో బిజీ బిజీ గా ఉంటున్నారు . ఇటీవల జనసేన చేరి ఏపీ ఎన్నికల బరిలో ఎంపి గా పోటీ చేస్తున్నారు . నరసాపురం అభ్యర్థిగా ఉన్న నాగబాబు ఒక పాపులర్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో చిరంజీవి భార్య , తన వదిన సురేఖ గురించి ఎవరికీ తెలియని భయంకర నిజాలు బయటపెట్టారు  . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

వదిన మమ్మల్ని ఎప్పుడైనా మరిదిలా  కాకుండా కన్న కొడుకులా చూసుకుంటుందని , ఏ విషయంలోనైనా తమకు అండగా ఉంటుందని , జీవితం లో  నేను స్ట్రగుల్ అయ్యా అలాంటి సమయం లో నాలో ధైరాయాన్ని నింపి  నన్ను  ముందుకు నడపడంలో మా వదిన మాకు ఒక తల్లి లాప్రోత్సహించిందని ఎమోషనలయ్యారు నాగబాబు . నన్నే కాదు కళ్యాణ్ బాబు ను కూడా అలాగే చూసుకున్నారని , అలాంటి మనిషి మాకు వదిన గా దొరకడం మా అదృష్టం అని చెప్పుకొచ్చారు నాగబాబు .
ఇంట్లో అందరు వదిన మాటకు చాలా గౌరవం ఇస్తామని  , తాను తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా మేము ఆచరిస్తామని చెప్పారాయన  . ఒకప్పుడు నేను ఆర్ధికంగా బాధ పడుతున్నప్పుడు నా వెంట ఉండి  నన్ను ముందుకు నడిపిన వారిలో అన్న,వదినలది  కీలకమని నాగబాబు వెల్లడించారు . వదిన చరణ్ ను చూసుకున్నట్లే నిహారిక వరుణ్ లను చూసుకుంటుందని చెప్పుకొచ్చాయారు .ఏది ఏమైనా ఆమె వదిన కాదనికన్న  తల్లని  ఎమోషనలయ్యాడు . ప్రస్తుతం నాగబాబు ఎపి ఎన్నికల ప్రచారం లో బిజీ బిజీగా గడుపుతున్నారు . తొలి సారి ఎంపీ గా నిలబడుతున్న నాగబాబు పై భారీ అంచనాలే ఉన్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here