`జెర్సీ` మూవీ ఫస్ట్ డే కలెక్షన్…..

0
29

నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన చిత్రం ` జెర్సీ`ఈ సినిమా ని గౌతమ్  తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన  వస్తున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి ఆదరణ అందకుంటుంది. ఈ సినిమాలో నాని తనదైన నటనతో ఆకట్టు కున్నాడు. నాని క్రికెటర్ పాత్రలో జీవించారు. శ్రద్ధ శ్రీనాథ్ తన అందం నటనతో ఆకట్టుకున్నది. ఈ సినిమా కలెక్షన్ పరంగా దూసుకు పోతున్నది.  ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 3కోట్ల వరకు చేసిందని  సినీ విశ్లేషకులు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here