` జెర్సీ` ప్రీ రీలీజ్ కు క్రికెట్ వీర అభిమాని ….

0
30

`జెర్సీ` నాచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీ  నాధ్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ తిన్ననురి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్  సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటలు అందరిని ఆకట్టు కుంటున్నాయి. తాజాగా ట్రైలర్ కూడా విడుదల అయ్యి మంచి స్పందన అందుకుంటుంది. ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు  పెరిగాయి. ఇందులో నాని అర్జున్ అనే 36 ఏళ్ళ ముదురు క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ క్రికెట్ కు పెద్ద వీరాభిమాని అయినా విక్టరీ వెంకటేష్ రానున్నారు. క్రికెట్ అంటే చాలు ఎక్కడికి ఐన వెళ్లి చూసే వెంకటేష్ రావడం చాల మంచి విషయం. ఇటీవలే మజిలీ సినిమా ఈవెంటుకు వెళ్లారు. విక్టరీ వెంకటేష్ ఆ  సినిమా కూడా క్రికెట్ గురించి ఇది కూడా క్రికెట్ గురించి ఉండటం విశేషం.వీరిద్దరిని ఒకే వేదిక పై చూడదానికి అటు వెంకీ ఫాన్స్ మరియు నాని ఫాన్స్ ఈవెంట్ పాసుల కోసం బారులు తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here