జెర్సీ మూవీ ట్విట్టర్ రివ్యూ….

0
20

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం `జెర్సీ`. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. నాని ఈ మూవీ లో 36 ఏళ్ల ముదురు క్రికెటర్ గ కనిపించాడు. ఈ సినిమా కొన్ని చోట్ల ప్రీమియర్ షోలలో విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా నాని తన దైన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు సినిమాని చాల మంచిగా తీశారు. మల్లి రావా సినిమా తరువాత చేస్తున్న సినిమా చాల ఎమోషనల్ గ చూపించారు. నాని తన దైన నటనతో క్రికెటర్ పాత్రలో జీవించేశాడు. తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. కొడుకు పాత్రా చేసిన కుర్రాడు ఆధార గొట్టాడు. తమిళ సంచలనం అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలాబాగుంది. హీరోయిన్ శ్రద్ధ దాస్ తన అందం అభినయంతో ఆకట్టుచుకుంది. కీలక పాత్రలో నటించిన సత్య రాజ్ తన పాత్రకు ప్రాణం పోశారు. మొత్తానికి ఈ సినిమా  చాల బాగున్నదని నాని మల్లి గదిలో పడ్డాడని చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here