నాచురల్ స్టార్ నాని కొడుకు పుట్టిన రోజు వేడుకలు|Telugugaramchai

0
34

నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తూ ఉంటాడు . ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా వున్నా నాని . ఈ రోజు తన కోడుకు పుట్టిన రోజు సందర్బంగా కొడుకుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే జున్ను అంటూ ట్వీట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు . ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్న నాని తన కొడుకు ఫోటో ను షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హ్యాపీ బర్త్డే జున్ను అంటూ విషెష్ చెప్తున్నారు నాని అభిమానులు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here