రాహుల్ గాంధీని PM కానివ్వం …….

0
23

ఎన్నికల వేళా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం  శివసేన అధినేత యుద్ధం ఠాక్రే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీని ఆయన తప్పు బట్టారు. దేశద్రోహులను మద్దతిస్తున్న రాహుల్ గాంధి ను అధికారంలోకి రానిచ్చేదే లేదంటూ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా  భాజఫా, శివసేన, రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా ఏకతాటి పైకీ వచ్చయన్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నాయని అయన ప్రశ్నించారు. ఒక్కపుడు తీవ్ర విభేధాలున్న పార్టీలు సైతం అధికార  దాహంతో ఏకమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని తీవ్రంగా వ్యతిరే కించారు ఉద్ధవ్  ఠాక్రే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here