ప్రముఖ ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడి

0
33

ఛతీస్ ఘడ్ :  ఛతీస్ ఘడ్ దంతెవాడ లో మావోలు మరోసారి విరుచుకు పడ్డారు . బిజెపి ఎమ్మెల్యే భీమా మండవి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను అడ్డుకున్న మావోలు కార్ పై కాల్పులు జరిపి ఎమ్మెల్యే భీమ ను తీసుకొని వెళ్లిపోయారు . మంగళ వారం జరిగిన ఘటన తర్వాత ఈ వార్త అందరిని భయభ్రాంతుల్ని చేస్తుంది . ప్రచారం లో భాగంగా వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోలు టార్గెట్ చేసి మరి దాడి చేసి కిడ్నప్ చేసారు . ఇటీవల కాలంలో ఛతీస్ ఘడ్ లో అనేక దాడులు మావోల ద్వారానే జరగడం గమనార్హం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here