సుధీర్ రష్మీలపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

0
121

తెలుగు టెలివిజన్ షోలలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న  షో లు జబర్దస్త్ , ఢీ . ఈ షోలు వచ్చాయంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా టీవీ లముందు అతుకు పోయి రెండు గంటల పాటు నవ్వుతూనే ఉంటారు . ఇక షో లో రష్మీ , సుధీర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఎందుకంటే షో లో  ఎవరున్నా లేకపోయినా సరే సుధీర్, రష్మీ లు ఉంటె చాలు ఆ ఎపిసోడ్ వ్యూస్ లతో నిండిపోతుంది .

ఇక ప్రస్తుతం సుధీర్ రష్మీ ల పై నెటిజన్లు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు . కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మొన్న వచ్చిన సుధీర్ గాడి పెళ్లి గోల షోలో సుధీర్ కు బాగా దెబ్బలు తగిలినట్టు చూపించారు . కానీ అది షో లో ఇవచ్చేసరికి ఏం లేకపోవడం , అంతకు ముందు సుధీర్ రష్మీ లు పెళ్లి చేసుకున్నట్లు కూడా చూపించారు .

  కానీ షో లో మాత్రం షో కోసం ఎంఇఓ తేలడంతో  తో నెటిజన్లు , ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురిచెందారు . టిఆర్పి కోసం మీరు ఇలా చెయ్యడం ఏం బాగోలేదని సుధీర్ , రష్మీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు . దీని పై సుధీర్ , రష్మీ లు ఎలా స్పందిస్తారో చూడాలి .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here