ఇక పై మీ అనుమతి లేకుండా ఎవరు గ్రూప్లో ఆడ్ చేయలేరు …

0
28

వాట్సాప్ వినియోగిస్తున్న వారు ఎవరైనా కనీసం ఒక్క గ్రూప్ అయినా సభ్యుడిగా ఉంటారు. మనం ఎక్కడ ఉన్న అందరిని ఒకే వేదిక పై తీసుకొస్తోంది వాట్సాప్ గ్రూప్. తెలిసిన వారు గ్రూప్  క్రియేట్ చేసి మనల్ని చేర్చుకుంటే బాగానే ఉంటుంది కాని,మనకు తెలియని వారు వ్యక్తులు మనల్ని వివిధ గ్రూపుల్లోకి చేరుస్తుంటారు, ఇక ఆప్పటి నుంచి మనకు అవసరం లేని మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు, చాల వస్తుంటాయి. ఈ పోరు భరించాకేక ఆ గ్రూప్నుంచి బయటకు వచ్చినా, మల్లి కావాలని యాడ్ చేస్తారు. తాజాగా ఎప్పుడు ఇలాంటి వాటికీ చెక్ పెట్టనుంధీ వాట్సాప్.

మీ అనుమతి లేకుండా  మిమ్మల్ని ఎవరు గ్రూప్లో యాడ్ చేయలేరు. ఈ సరికొత్త ఫీచర్ ని బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా నకిలీ వార్తలను అడ్డుకట్ట వెషేందుకు `టిప్లైన్  ` సర్వీసును తీసుకు రాగ ఎప్పుడు గ్రూప్ చాట్ కు మరింత భద్రత కల్గించనుంది. ఎవరైనా మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయాలంటే మీ అనుమతి తప్పనిసరి.ఎవరైనా మిమ్మల్ని యాడ్ చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ గ్రూప్లో చేరడం ఇష్టమా లేదా అనే రిక్వెస్ట్ వస్తుంది. దానిని బట్టి మీరు నిర్ణయం  తీసుకోవచ్చు. ఈ ఫీచర్ పొందాలంటే వెంటనే మీ వాట్సాప్ అప్డేట్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here