నాగబాబు పై తన ప్రేమను చాటుకున్న నిహారిక

0
31

ఎపి ఎన్నికల నగారా మోగింది అన్ని పార్టీలవారు  వారి వారి పార్టీ లపై ద్రుష్టి సారించారు . తెల్లవారితే ప్రచారానికి మొదలై మళ్ళీ చీకటి పడేదాకా ఎవరికీ వారు ప్రచారం లో దూసుకు పోతున్నారు . ఇక జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు బాబు కూడా నరసాపురం  నుండి పోటీచేస్తున్నారు . నాగబాబు కూడా జనసేనను ఈ ఎన్నికల్లో భారీ మెజారియజేటి తో గెలిపించాలని కోరారు . అంతే కాకుండా తనను ఎంపీ గా గెలిపిస్తే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని మాటిచ్చారు .

ఇక ఈ ప్రచారం లో భాగంగా  నాగబాబు తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా పాల్గొని నాన్న గారిని మరియు కళ్యాణ్ బాబాయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు . పొద్దున్న నుంచి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న నిహారిక తనదైన శైలిలో స్పీచ్ ఇస్త్తు అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాకుండా జనసేన ఈ ఎలక్షన్ లలో గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు . ఇక  నాగబాబు గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్ట్ లు  కూడా ప్రచారం లో పాల్గొని నాగబాబు గెలుపుకు కృషి చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here