రాంగోపాల్ వర్మ కి ఫోన్ చేసి మండిపడ్డ ఎన్టీఆర్ |Telugugaramchai

0
97

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ఈ పేరు వింటే చాలు ఎప్పుడు ఎదో ఒక గొడవల్లో తలదూర్చుతూ  విమర్శలపాలవుతాడు . ఇక విషయానికొస్తే వర్మ దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఎన్నో వివాదాల తర్వాత ఈ రోజు థియేటర్ లలో సందడి చేస్తుంది . ఎపి మినహా అన్ని చోట్ల విడుదలై మంచి టాక్ తో ముందుకెళ్తుంది . ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుంది . ఎన్టీఆర్ జీవితంలో పడ్డ కస్టాలు , లక్ష్మి ఎన్టీఆర్ జీవితం లో వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు , తెలుగుదేశం పార్టీ స్థాపన ఇటువంటి ఎన్నో తెలియని విషయాలను వర్మ మంచిగా చూపింశినట్లు తెలుస్తుంది . ఎన్టీఆర్ ను ఎవరు మోసం చేశారు దానికి గల కారణాలు , ఇలాంటి  ఎన్నో విషయాలను వర్మ చూపించారు . ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలాఉన్నాసరే అభిమానుల నుండి మంచి స్పందన వస్తుంది .

సినిమా మొత్తం చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ తీశారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది . ఇక మూవీ చూసి న వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్మ కు ఫోన్ చేసి  క్లాస్ పీకాడు . ఇలాంటి కాంట్రవర్సీ సినిమాలు తప్ప వేరేవి చెయ్యవా నువ్వు , నువ్వు హద్దులు మీరుతున్నావ్ , ఒక గొప్ప నాయకుడిని , నటుడిని ఇలా వివాదాలతో సినిమాలు తీయడం నీకేమైనా భావ్యంగా ఉందా అంటూ మండి  పడ్డారు . ప్రస్తుతం ఎన్టీఆర్  RRR షూటింగ్ లో బిజీగా ఉన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here