బాలయ్య ఎన్టీఆర్ మధ్య గొడవ పెట్టిన నాని

0
27

ఈ మధ్య మన తెలుగు హీరోలు ఎలాంటి ఇగో లేకుండా ఒకరి సినిమాలు ఒకరు చూసి ఒకరిని నొక్కారు మెచ్చుకుంటున్నారు. ` ఆర్ ఆర్ ఆర్ ` షూటింగ్ లో బిజీగా ఉన్న కూడా నిన్న  విడుదల అయ్యిన జెర్సీ సినిమా చూసి నాని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ విషయం పై నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మరియు బాలయ్య అభిమానులు మధ్య గొడవకి దారి  తీస్తున్నది.  బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమా పై ఎన్టీఆర్  ఒక్క మాటకూడా మాట్లాడ లేదు. దీని పై నాదమూరి అభిమానులు కోపంగా ఉన్నారు. బయట హీరోల సినిమాలపైనా స్పందించే  ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు మాట్లలడలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here