`RRR` షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయాలు…..

0
35

దర్శకధీరుడు యస్.యస్ రాజమౌళి   ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `. భారీ ఆంచనాలతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వారణాశి లో జరిగినప్పుడు రాంచరణ్ కు గాయలయ్యాయి. రాంచరణ్ కు మూడు వారల పాటు షూటింగ్ ఆగిపోయింది. రాంచరణ్ కోలుకున్న తరువాత ఇప్పుడు షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది. తాజాగా ఎన్టీఆర్ కు కూడా గాయాలు అయ్యాయి. చేతికి కట్టుకొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియా లలో వైరల్  గ మారాయి. ఎన్టీఆర్  చేతికి ఎలాంటి  ప్రమాదం జరగలేదు. ఎన్టీఆర్ మళ్ళి యధాతధంగా షూటింగ్ లో పాల్గొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here