యాదమ్మ రాజు చేసిన పనికి ఏడ్చేసిన యాంకర్ రవి , శ్రీముఖిలు

0
143

ఈటీవీ లో ప్రసారమయ్యే షోలలో మంచి పాపులారిటీ సంపాదించిన షో పటాస్ షో  . ఈ షో వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అని తేడా లేకుండా టీవీ లకు అతుకుపోతుంటారు . ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ తర్వాత అంతటి క్రేజ్ షో ఏదైనా ఉందంటే అది పటాస్ షో అనే చెప్పుకోవచ్చు . అయితే ఈ షోని యాంకర్ రవి , శ్రీముఖిలు కలిసి హోస్ట్ చేస్తూ ఉంటారు .

ఈ షో లో  గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది కామెడియన్లలో యాదమరాజు ఒకరు . యాదమరాజు వచ్చాడంటే చాలు కాసేపు బాగానే నవ్విస్తాడు . అలాంటి యాదమరాజు అందరిని ఒక్కసారిగా ఏడ్పించేసాడు . ఎందుకో తెలుసా తాను ఒకగుడ్డి  వాడి క్యారెక్టర్ లో ఉండి చాలా దారుణంగా ఆ స్కిట్ చేస్తాడు ఆ స్కిట్ చూసి అక్కడ ఉన్న వారు అందరు కూడా బోరున ఏడ్చేస్తారు . ఇక యాంకర్  రవి , శ్రీముఖిలైతే బాగా ఏడ్చేస్తారు . అన్ని ఉండి  మనం ఎం చేయలేకపోతున్నాం కానీ దివ్యంగులుగా వారు చాలా వరకు ముందుకు వెళ్తున్నారు అంటూ రవి ఎమోషనలవుతాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here