అలీ ఒక మోసగాడు పవన్ సంచలన కామెంట్స్

0
43

కమెడియన్ అలీ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు . పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ చివరగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం వరకు ప్రతి చిత్రం లో అలీ ఉండే వారు . ఇదే చేస్ప్తుంది వారి మధ్య ఎంతటి స్నేహం ఉంటుందో అనేదే పవన్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుండి అలీ జనసేన లో చేరతారని అందరు భావించారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు . తర్వాత అలీ జగన్ ysrcp లో చేరి పవన్ కు షాక్ ఇచ్చాడు .

 అయితే ఆ విషయం పై ఓ ఇంటర్వ్యూలో అలీ వైస్సార్సీపీ లో చేరడం పై మీ స్పందన చెప్పండి అన్న ప్రశ్నకు , పవన్ ఇలా సమాధానం ఇచ్చాడు ఎవరి ఇష్టం వారిది తనకు నామీద నమ్మకం లేదేమో అందుకనే జగన్ తో కలిసాడు . కలిసాడని నాకు తన మీద కక్ష లేదని మేమిద్దరం చాల సినిమాలు చేసాం అంత మాత్రాన తాను జనసేన లో కలవాలని ఎం లేదు కదా అని సమాధానమిచ్చాడు . జనసేనలో కి చేరుతానంటూ చెప్పి వేరే పార్టీ లో చేరితే దాన్ని మోసం అంటారు కానీ ఇస్తా పూర్వకంగా వెళ్లిన వాళ్ళని మనం ఏమి విమర్షించలేము అని పవన్ చెప్పుకొచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here