పవన్ కళ్యాణ్ నా తమ్ముడే….. కానీ?? అంటున్న కె ఏ పాల్….మ్యాటర్ ఏంటంటే!

0
73
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు మరియు క్రైస్తవ మాత ప్రబోధకులు అయిన కేఏ పాల్ గత ఎన్నికల సమయంలో కూడా తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుదని హడావుడి చేసి, తరువాత కనుమరుగు అవడంతో, ప్రస్తుతము అయన మళ్ళి తమ పార్టీ అంశాన్ని ప్రజల్లోకి ఎంత గట్టిగా తీసుకెళ్తున్న ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అనే చెప్పాలి. ఇక ఇటీవల చంద్రబాబు మరియు జగన్ నుండి తనకు ప్రాణ హాని ఉందని పోలీస్ కంప్లైంట్ చేసిన పాల్,
Image result for ka paul and pawan kalyan
నిన్న ఒక ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆశ్చయార్కర వ్యాఖ్యలు చేసారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు తనకు సొంత తమ్ముడితో సమానం అని, అలానే మా పార్టీ మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒక్కటే అని, ఇక తన ఆహ్వానం మేరకు పవన్ గారు ఫిబ్రవరి9 లోగా వచ్చి తనను కలవాలని, లేదంటే అయన నాకు తమ్ముడు కానీ కాదంటూ వ్యాఖ్యానించారు. నిజానికి పవన్ తమతో కలిసి వస్తే ఆయన్ని సీఎం చేసి, వారితో కలిసి ఏపీ రాష్ట్రాన్ని మరింత అభువృద్ది చేస్తాం అని గతంలో పాల్ చేసిన ప్రకటన పెను సంచలనం సృష్టించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here