మరో సారి బైక్ మీద హాట్ హాట్ గా పాయల్

0
96

బెల్లం కొండా శ్రీనివాస్ కథానాయకుడిగా , కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న చిత్రం సీత . నేనే రాజు నేనే మంత్రి మంచి హిట్ తర్వాత తేజ్ ఈ సినిమా దర్శకత్వం చేయనుండటం తో ఈ మూవీ పై భారీ అంచనాలే పెరిగిపోయాయి .

అయితే ఆర్ ఎక్స్ 100 ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఫోటో ను షేర్ చేసిన సీత టీం ఇందులో ఒక బుల్రెడ్డి అనే ఐటెం సాంగ్ మీద పాయల్ హాట్ హాట్ గా డాన్స్ వేసిన ఒక పోస్టర్ షేర్ చేసి ఈ రోజు సాయంత్రం ఆ సాంగ్ విడుదల అవుతుందని ట్విట్టర్ చెప్పుకొచ్చారు . ఈ పోస్టర్ చూసినట్లయతే తేజ పాయల్ ను మంచి హాట్ గా చూపించినట్లే తెలుస్తుంది .
దాదాపు లేడీ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ అంచనాల మద్య విడియాలయ్యే అవకాశముంది . మరి చూద్దాం తేజ మరో హిట్ ఈ సినిమా తో సాధిస్తాడా అని .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here