ఇంకా కొన్ని గంటలే మిగిలుంది ఫోని తుఫాన్ ముంచుకురావడానికి , ఒడిశా తీరాన్ని రేపు లేదా , ఏళ్లుండి కల్లా దాటనుంది . ఈ ఫోని తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా రాష్ట్రానికి పొంచివుంది . ఈ రకమైన తుఫాన్ వాళ్ళ భారీ ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగే ప్రమాదం ఉంది . దీనిపై అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఒడిశా ప్రభుత్వం . ఈ తుఫాన్ ఒడిశా తీరం లోని పూరికి సమీపం లో దాటే అవకాశం ఉంది కావున ప్రజలు అప్రమథంగా ఉండాలని ఆదేశించింది . ఇక రైల్వే శాఖ కూడా ఈ తుఫానును దృష్టిలో ఉంచుకొని కొన్ని రైళ్లను మళ్లించి కొన్నిటిని అంటే దాదాపు 103 రైళ్లను రద్దు చేసింది . ఇక పర్యాటకులకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఉంచింది . ఈ తుఫాన్ భారీ ఆస్తి నష్టాన్ని కలిగించే అవకాశముందని ఒడిశా ప్రభుత్వం భావిస్తుంది .

0
29

ఇంకా కొన్ని గంటలే మిగిలుంది ఫోని తుఫాన్ ముంచుకురావడానికి , ఒడిశా తీరాన్ని రేపు లేదా , ఏళ్లుండి కల్లా దాటనుంది . ఈ ఫోని తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా రాష్ట్రానికి పొంచివుంది . ఈ రకమైన తుఫాన్ వాళ్ళ భారీ ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగే ప్రమాదం ఉంది . దీనిపై అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఒడిశా ప్రభుత్వం .

 ఈ తుఫాన్ ఒడిశా తీరం లోని పూరికి సమీపం లో దాటే అవకాశం ఉంది కావున ప్రజలు అప్రమథంగా ఉండాలని ఆదేశించింది . ఇక రైల్వే శాఖ కూడా ఈ తుఫానును దృష్టిలో ఉంచుకొని కొన్ని రైళ్లను మళ్లించి కొన్నిటిని అంటే దాదాపు 103 రైళ్లను రద్దు చేసింది . ఇక పర్యాటకులకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఉంచింది . ఈ తుఫాన్ భారీ ఆస్తి నష్టాన్ని కలిగించే అవకాశముందని ఒడిశా ప్రభుత్వం భావిస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here