మోదికి పోటీగా నేడు రైతులు నామినేషన్

0
40

ఉత్తరప్రదేశ్ లోని వారణాశి నియోజవర్గం నుండి ప్రధాని నరేంద్ర మోదికి పోటీగా నేడు 50 మంది రైతులు పోటీచేయనున్నాడు. తెలంగాణకు చెందిన పసుపు రైతులు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు. మొదటి లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజవర్గం నుండి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత మీద ఏకంగా 180మంది నిరసనగా నిమినిషాన్ వేసి ఆమెపై ఎన్నికల బరిలోకి దిగారు.రైతుల సమస్యలు తెలపాలంటే నిజామాబాద్ లో కాదని ఏకం ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద పోటీచేయాలని వారణాశి నియోజవర్గం నుంచి పోటీచేస్తున్నామని ఆ రైతులు చెప్పారు. ఆపోటీ చేస్తున్న రైతులు తమకు తోటి రైతుల మద్దతు కావాలని కోరుతున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here