అరవింద సమేతలో ఎన్టీఆర్ నన్ను భయపెట్టారు : నెట్ లో వైరల్ అవుతున్న పూజ వీడియో!

0
66
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ అరవింద సమేత. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, అప్పట్లో ఎన్టీఆర్ మైర్యు తాను కలిసి చేసిన ఒక సాంగ్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తనతో కలిసి సైకిల్ మీద వస్తూ, ఏకంగా షూట్ చేస్తున్న కెమెరాని ఢీకొట్టబోయారు.
Image result for aravinda sametha cycle
అయితే అయన చేసిన ఆ ఫన్నీ సీన్ కి నేను చాల భయపడిపోయాను అంటూ పూజ హెగ్డే కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక వీడియో అప్ లోడ్ చేసింది. ఇక ఆమె అప్లోడ్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ మరియు పూజ అభిమానులు ఆ వీడియోని విపరీతంగా లైకులు, షేర్లు చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here