పరచూరి భార్యను చంపెద్ధామను కొన్న…….పోసాని !

0
82

పోసాని కృష్ణ మురళి డైరెక్టరుగా, రచయితగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, పొలిటిషన్ గా  తెలుగు రాష్ట్రాల  ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఈయన తన పాత్రల్లో ఎలా నటిస్తారో  తన మాటల్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటాయి. తాజాగా సినీ సీనియర్ రచయిత పరచూరి గోపాల కృష్ణ భారీ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ యూట్యూబ్ చాన్నెలకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోసాని పరచూరి గోపాల్ కృష్ణ భార్యని చంపెద్ధామని కత్తి కొన్న అని కాంమెంట్స్ చేశారు.

పోసాని తన కెరియర్ స్టార్టింగ్ లో పరచురి గోపాలకృష్ణ శిష్యరికం చేశారు. వాళ్ళతో కలిసి చాల సినిమాల్లో పని చేశారు పోసాని. రచయితగా నేర్చుకుంటున్న రోజుల్లో పరచూరి వారి ఇంట్లోనే ఉండే వాడు. అంత మంచిగా చూసుకున్న గురువు భార్యని చంపవలసిన ఆలోచన ఎందుకు వచ్చిందని ఆ ఇంటర్వ్యూ అడిగారు. పోసాని మాట్లాడుతూ నేను ఆమెను పిన్ని గారు అని పిలిచేవాడిని. ఆమె నాకు తల్లి తో సమానం. ఏమైనదో తెలియదో ఆమెకు నా గురించి ఎవరో ఏదో చెప్పారు. నన్ను దూరంగా పెట్టి ఇదిగా చూసేవారు. నాకు కోపం వచ్చేది. అప్పట్లో కోపం బాగా వచ్చేది కత్తి తీసుకొని ఆమెను పొడిచేద్దామను కున్నాను. వారి అందరిని నేను చాలా గౌరవించేవాడిని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here