లీకైన ప్రభాస్. శ్రద్దా కపూర్ ల ఫోటో

0
69

సుజిత్ దర్శకత్వం లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సాహో  . బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంలో నటించనుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే పెరిగి పోయాయి . సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులకే కాకుండా దేశం మొత్తం కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు .

ఈ మూవీ లో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా  కపూర్ నటిస్తుంది . ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది . ప్రభాస్ మరియు శ్రద్దా లు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఈ ఫోటో లీకై షేర్స్ అవుతుంది . అది పాత చిత్రీకరణలో భాగంగా లీకయ్యిందేమోనని  చిత్ర యూనిట్ తెలిపింది . ఈ మూవీ తెలుగు లోనే కాకుండా హిందీ , తమిళ్ లలో కూడా విడుదలకు కూడా సిద్ధం చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here