చిక్కులో ప్రభాస్

0
33

ప్రభాస్ నటించిన  చిత్రం Mr.ఫర్ఫెక్ట్. ఈ సినిమా 2011లో  విడుదల అయ్యింది. ఈ సినిమా ద్వారా ప్రభాస్  క్లిన్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాప్సి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ దర్శకుడు దశరథ్ దర్కత్వం వహించాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఐతే ఈ చిత్ర కథ తన నవల అయిన `నా మనసు కోరింది నిన్నే`అనే నవల లోనిది అని ప్రముఖ రచయిత శ్యామల దేవి కోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే. మిస్టర్ పర్ఫెక్ట్ కథను నా పర్మిషన్ లేకుండా కాపీ కొట్టి సొమ్ము చేసు కున్నారని ఈ కథ రాయడానికి నాకు సంవత్సరం సమయం పట్టింది. ఈ సినిమాలో 30 సీన్లు మక్కికి మక్కి దించేశారు. అన్ని భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేశారు. నాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం తప్పకుండా అడుగు తానని శ్యామలా దేవి గారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here