ప్రభాస్ గెస్ట్ హౌస్ కేసుపై హైకోర్టు సంచలన తీర్పు……

0
24

హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పన్మక్త గ్రామం వద్ద తన గెస్ట్ హౌస్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీనికి సవాలుగా ప్రభాస్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసుకు మంగళవారం తెలంగాణ హైకోర్ట్ సంచలనం తీర్పును ఇచ్చింది. ప్రభాస్కొనుగోలు చేసిన స్థలం నుంచి ఖాళీ చేయడం చట్ట విరుద్ధం అని ఈ కేసు విషయంలో అధికారుల తీరు సక్రమంగాలేదని చెప్పారు. అలాగే ధరఖాషుపై ఎనిమిది వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలనీ స్పష్టం చేసింది. 1958నుంచి ఈ భూముల వివాదం నడుస్తున్నదని వాటిని ఇప్పుడు ప్రభాస్ కు అప్పగించలేమని హైకోర్టు చెప్పింది. ఆరు దశాబ్దాలుగా భావివాదాలు ఇలాగె అనుసరిస్తే ప్రభత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్త్యుహుందని, ప్రభత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ వివాదం పై ప్రభాస్ హక్కుకిలా జోలికి తాము వెళ్లడంలేదని ఆలా స్పందిస్తే తమ పరిధిదాటినట్లేనని ధర్మశాసనం ఉద్ఘాటించింది. ఈ తీర్పు అందిన కాపీని ఎనిమిది వర్రల్లో ప్రభాస్ ఉత్తర్వులు జారీ చేయాలనీ ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here