వైరల్ అవుతున్న పూరి-రామ్ ల న్యూ మూవీ లుక్….. మ్యాటర్ కోసం ఇది చూడండి|

0
84
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్దిరోజులుగా సరైన విజయాన్ని దక్కించుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల అయన తన తనయుడు ఆకాష్ తో తీసిన మెహబూబా కూడా ఘోర పరాజయాన్నిమూటగట్టుకుంది. నిజానికి పూరికి టెంపర్ లాస్ట్ హిట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన ఎనర్జిటిక్ స్టార్ కలిసి ఒక సినిమాను ప్లాన్  చేస్తున్నారు అనే వార్త కొద్దిరోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు  కొడుతున్న విషయం తెలిసిందే.

ఇక నూతన  సంవత్సరం సందర్భంగా వారిద్దరూ కలిసి నిజంగానే సినిమా చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇకపోతే ఈ సినిమా కు ‘ఐ స్మార్ట్  శంకర్’ అనే పేరుని నిర్ణయించారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో రామ్ సిగరెట్ తాగుతూ రివర్స్ లో వున్న పోస్టర్ ని విడుదల చేసారు. ఇక ఈ సినిమాను పూరి కనెక్ట్స బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here