వర్మ కేసీఆర్ బయోపిక్……

0
24

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బయోపిక్ లపై పడ్డారు. ఇటీవలే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` ను తీశారు. ఈ సినిమా చేసిన భీభత్సం అంత ఇంత కాదు. ఈ సినిమా తెలంగాణాలో మాత్రమే విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో విడుదల కాలేదు. ఆ తరువాత వర్మ తమిళనాడు సీఎం జయలలిత ఆత్మీయరాలు ఐన శశికళ జీవిత చరిత్ర సినిమా తీస్తానని ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ మీదే వెళ్లకుండానే మరొక బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. తెలంగాణ ఉద్యమ సింహం, గులాబీ  దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాస్ తినునట్టు ప్రకటించారు. ఆంధ్రపాలకులతో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన సాధించిన తీరు వర్మ చూపించబోతున్నాడు. ది అగ్రెసివ్ గాంధీ అని ట్యాగ్ పెట్టి ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు అనే డైలాగ్ ను కింద రాశాడు. ఈ విషయం తెలిసిన కెసిఆర్ అభిమానులు జై కెసిఆర్ జై వర్మ అంటూ ట్విట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here