బాబాయ్ కోసం రంగంలోకి దిగనున్న రాంచరణ్…

0
28

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  మరియు యన్ టి ఆర్ హీరోలుగా దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం `rrr`. తాజా ఈ  సినిమా షూటింగ్ కోసం జిం  వర్కౌట్   చేస్తూ ఒక చిన్న ప్రమాదం జరిగింది. రాంచరణ్ చేతికి గాయం అయ్యింది, దాని కోసం మూడు వారాలు విశ్రాంతి ఇచ్చారు.

ఈ క్రమంగా రాంచరణ్ తనకు ఎంతో ఇష్టం అయినాబాబాయ్  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కోసం తనకు వచ్చినా ఆ కొంత సమయాన్ని తన బాబాయ్ కోసం ఎన్నికల బరిలో దిగనున్నాడు. అంటే తన ఇద్దరు బాబాయ్ ల కోసం ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని రాంచరణ్ తన ట్విట్టర్ ఖాతాలో తెకలిపాడు. ఈ విషయం తెలిసి మెగా  అభిమానులు ఎంతో శాంతోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here