RRR షూటింగ్ లో గాయపడ్డ రాంచరణ్

0
40

దర్శక ధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ , ఎన్టీఆర్ లు కథానాయకులు గా నటిస్తున్న చిత్రం rrr . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది . ఈ మూవీ లో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను , ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో చేస్తున్నారు వీరి ప్రాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కథానాయకులుగా అలియాభట్ , దేశీయ అడ్జర్స్ జోన్స్ లు నటిస్తున్నారు . ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు .

ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రాంచరణ్ కు గాయాలయినట్లు rrr టీం ట్వీట్ చేసింది . రామ్ చరణ్ గాయపడటం పై మేము చింతిస్తున్నాము . జిమ్ము లో కసరత్తు చేస్తున్న సమయంలో బయటికి వచ్చిన రామ్ చరణ్ కు చీలమండలు గుచ్చుకోని తీవ్ర రక్త స్రావం అయ్యింది . దీనికి స్పందించిన టీం హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారట . అంత ప్రమాదం కాకపోవడం తో అందరు ఊపిరి  పీల్చుకున్నారు .
ఈ ప్రమాదం తర్వాత రాంచరణ్ 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని rrr టీం తెలిపింది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణే లో జరుగుతుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here