యాంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ…….

0
44

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశం పై చర్చిస్తూ వార్తల్లోకి నిలుస్తాడు వర్మ. ఎవ్వరు ఎమన్నా నా ఇష్టం అంటూ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తాడు వర్మ. తాను దర్శకత్వం వహించిన సినిమా లక్ష్మీస్ యన్టీఆర్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు వర్మ.

ఇందులో భాగంగా యాంకర్ చూసి మనసు పారేసు  కున్నాడో ఏంటో . నువ్వు చాల అందంగా ఉన్నావు.  నువ్వు అడిగితే  ఏమైనా చెప్తాను అన్నాడు. ఎంతవరకు నన్ను ఇంటర్ వ్యూ చేసిన వారిలో ఇంత బ్యూటిఫుల్ యాంకర్ని చూడ లేదని ఆ యాంకర్ కి కంప్లిమెంట్ ఇచ్చాడు వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here