ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ…

0
37

వివాదాస్పదకరమైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బయోపిక్ మీద పడ్డాడు. ఇటీవలే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `లక్ష్మీస్ ఎన్టీఆర్`సినిమా కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో రాంగోపాల్ వర్మ ఇప్పుడు బయోపిక్ లమీద పడ్డాడు. టైగర్ కెసిఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తానని ఓ వీడియోని విడుదల చేసి రచ్చ లేపాడు రాంగోపాల్ వర్మ. `మ్మ భాష మీద నవ్వినవ్ మా ముఖాలమీద ఊశినవ్. మా బాడీల మీద నడిచినవ్ ఆంధ్రోడా వస్తున్న వస్తున్న ని తాట తీయడానికి వస్తువున్న అంటూ టైగర్ కెసిఆర్ కమింగ్ సూన్ అంటూ రాంగోపాల్ వర్మ ఈ  వీడియోలో పేర్కొన్నాడు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిపై కొంత మండిపడుతుంటే, కొత్త మంది మాత్రం గాన గాంధర్వ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రతి సినిమాకి ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ చేసుకునే వర్. ఈ సినిమాకి కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here