మీడియా పై ఫైర్ అయినా రష్మీ…..

0
21

 

జబర్దస్త్ షో తో హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్. హీరోయిన్ గాను కొన్నిసినిమాల్లో నటించింది. రష్మీ అప్పుడప్పుడు మాల్స్ ఓపెనింగ్స్ కు వచ్చి హడావిడి చేస్తుంది. తాజాగా రష్మీ మంచిర్యాలలో షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. తనను చూడడానికి జనం ఎగబడ్డారు. రష్మీ తన అప్ కమింగ్ ప్రాజెక్టు గురించి చెప్తూ కాంట్రవర్సీ ఇస్యూస్ పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తాను హీరో నందుతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నానని ఆ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుందని చెప్పింది. మీరు తరుచు వివాదాల వ్యక్తిగా ఉంటున్నారని, జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని వాటి ప్రభావం పిల్లపై పడుతుందని ఓ వార్త విలేకరి ప్రశ్నించడంతో అతని పై ఫైర్ అయ్యింది రష్మీ. కాంట్రవర్సీ మెం చేయడం లేదై మేము క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నాము. దాన్ని మీరు చూసే విధానంలో ఉంటుందని రష్మీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here