అల్లుఅర్జున్ సరసన ` రష్మిక మందాన`……

0
21

`చలో` తో టాలీవుడ్ హలో చెప్పిన కన్నడ అందం రరష్మిక మాదన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.అందం  అంతకు మించి అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. విజయ్ దేవరకొండ తో నటించిన ` గీత గోవిందం` సినిమా ఆమెను స్టార్ హీరోయిన్ ని చేసేసింది.మేడం మేడం అంటూ విజయ్ ని ముప్పు తిప్పలు పెట్టన ఈ భామ…  ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది.

దీంతో  ఆమెతో నటించేందుకు యూత్ హీరోలతో పటు స్టార్ హీరోలు  సైతం క్యూ కడుతున్నారు.  ప్రస్తుతం విజయ్ దేవకొండ తో    ` డియర్  కామ్రేడ్ `లో నటిస్తుంది. తాజాగా బన్నీ సరసన హీరయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనిలో హీరోయిన్గా రష్మిక మందాన ఎంపికైంది. ఈ విషయాన్నీ రష్మిక అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here