అకిరా పుట్టిన రోజు వేడుకల్లో ఏడ్చేసిన రేణుదేశాయ్

0
70

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ ఈ రోజు పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంటున్నాడు .నేటి తో 15 ఏళ్ళు పూర్తి చేసుకొని 16 వ ఏట అడుగుపెడుతున్న అకిరానందన్ కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు . ఈ క్రమంలోనే అకిరానందన్ పుట్టిన రోజు వేడుకల్లో ఏడ్చేసింది రేణుదేశాయ్ . ఎప్పుడు అకిరా పుట్టిన రోజువేడుకలను పవన్ కళ్యాణ్ ఘనంగా పూణే లో చేస్తారని కాని ఈ ఏడాది కనీసం ఫోన్ కూడా చేయలేదని అకిరా ముందే ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది .

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారేమో అని పవన్ అభిమానులు కామెంట్ రూపం లో తెలియ చేస్తున్నారు . ఈ విషయాన్ని తెలియజేస్తూ రేనుదేశై ఒక ఇమేజ్ ను ఇంస్త్రా గరం లో పోస్ట్ చేసారు . ఇక ట్విట్టర్ వేదికగా చాల మంది ప్రముఖులు హ్యాపీ బర్త్డే అకిరా గాడ్ బ్లెస్స్ యు అంటూ ట్వీట్  లు  వెలువడుతున్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here