బ్రేకింగ్ న్యూస్ : కొడంగల్ లో ఓటమిపాలైన రేవంత్ రెడ్డి ఆత్మహత్యయత్నం…. షాక్ లో కాంగ్రెస్ శ్రేణులు

0
71
తన మార్కు మాటలతో ఎన్నో ఏళ్లపాటు టిడిపిలో వుండి, తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. అయన తరచు పోటీ చేసే కొడంగల్ నియోజకవర్గంలో అలానే అక్కడి ప్రజల్లో మంచి పేరును గుర్తింపును సంపాదించారు. ఇక ప్రత్యర్థులను తన మాటల తూటాలతో దడదడ లాడించే రేవంత్ రెడ్డి, ఇటీవల టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి తనకు సోనియా మరియు రాహుల్ వంటి నాయకులు ఆదర్శమని, అంతేకాక రాహుల్ స్పూర్తితో తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రేవంత్ మీడియాతో చెప్పారు. ఇక మొన్న తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పట్నం నరేందర్ రెడ్డి చేతిలో దాదాపుగా పదివేల ఓట్ల మెజారిటీతో ఘోర పరాజయం పాలయ్యారు. నిజానికి కేసీఆర్ ని మరియు టిఆర్ఎస్ పార్టీని తన వాక్చాతుర్యంతో బెదరగొడుతూ మాట్లాడే రేవంత్ రెడ్డి గెలుపుపై ఈ ఎన్నికల్లో బెట్టింగులు కోట్లరూపాయల్లో జరిగాయి.
ఇక ఊహించని విధంగా అయన అనూహ్యంగా ఓటమిపాలవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక ఈ ఓటమిని తాను వూహించనప్పటికీ, ప్రజా తీర్పును తాను గౌరవిస్తానని, అంతేకాక టిఆర్ఎస్ పార్టీ దురాగతాలను మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని, రాబోయే రోజుల్లో వారిపై మరింతగా తన యుద్దాన్ని కొనసాగిస్తానని అన్నారు. అయితే ఓటమి పాలైన విషయాన్ని రేవంత్ బయటకు చెప్పనప్పటికీ, అయన తన కుటుంబ సభ్యుల దగ్గర ఆ విషయం చెప్పుకుని ఎంతో మధనపడ్డారని, అంతేకాక కాంగ్రెస్ అధిష్టానం కూడా తాను గెలుస్తానని అనుకుందని, కానీ ఇలా ఓటమి పాలవడంతో తాను ఎవ్వరికీ మొహం చూపించలేని పరిస్థితి ఉందని తన సన్నిహితులవద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. ఇకపోతే ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం మాములుగా నిద్రలేచి బ్రేక్ ఫాస్ట్ చేసిన రేవంత్ రెడ్డి, 11 గంటల సమయంలో పదికిపైగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారని,
అయితే ఆయన్ను ఎంతసేపు లేపినప్పటికీ కూడా లేవకపోవడంతో, కొంత అనుమానం వచ్చిన అయన భార్య, అయన మంచం చుట్టుప్రక్కల పరిశీలించగా, అక్కడ నిద్రమాత్రలు ఖాళీ సీసా కనపడిందని, ఇక విషయం గ్రహించి ఆయన్ను దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని అంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ పరిస్థితి కొంత స్థిమితంగా ఉందని, మరొక 12గంటలు గడిస్తేనేగాని ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు చెప్పారట. ఇక ఈ విషయం బయటకు రాకుండా అయన కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడి కొందరు విషయాన్నీ మీడియాకి లీక్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో వైరల్ గా మారిన సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here