సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి….

0
60

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. లారీ తుఫాన్ వాహనంను ఢీ కొట్టింది. కల్హేర్ మండలం బాచేపల్లి లో 161 జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల్లో వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న తుఫాన్ వాహనంను లారి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో 3 మృతి చెందారు. 19 మందికి గాయాలయ్యాయి. ఇందులో కొంత మంది మహిళలు ఉన్నారు. తుఫాను వాహనం దేన్గలూరు నుంచి హైదరాబాద్ వివాహ వేడుకకు వేళ్ళ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి మృతి దేహాలను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here