క్రికెటర్ ధోని ఇంట్లో భారీ దొంగతనం

0
38

మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో దొంగతనం జరిగింది . ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు . అనూహ్యాంగా ఉత్తరప్రదేశ్ లో తన కున్న నోయిడా సెక్టార్ 104 లో ఇల్లు లో చోరీ జరిగింది . ధోని అక్కడ భూమి ని కొన్న తర్వాత ఆ ప్రదేశంలో ఇల్లును నిర్మించి విక్రమ్ సింగ్ అనే వ్యక్తి కి అద్దెకు ఇచ్చాడు .

అప్పటి నుండి అద్దెకు ఉన్న విక్రమ్ ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు చెయ్యలేదు . కానీ నిన్న ఇంటి పనులు జరుగుతున్న సమయం లో ధోని ఇల్లు అంటే విక్రమ్ సింగ్ ఇంటి నుండి పెద్ద టీవీ చోరీ కి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసాడు . ఇంట్లో ఉంటె పని వారి మీద అనుమానం ఉన్నట్టు విక్రమ్ ఫిర్యాదులో తెలిపారు .

దానిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఇంట్లో పని చేసే వారి పెనని అనుమానిస్తున్నారు . మరి చూడాలి ఇది ఇంటి దొంగల పనా లేక ఎవరైనా కావాలనే ఎత్తుకెళ్లారు అనేది తెలియాల్సి ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here