జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్…

0
83

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అయితే ఈటీవీ లో తాజాగా ఏప్రిల్ 4 న ప్రసారమయ్యే పప్రోమోలో దర్శన మిచ్చారు. కానీ ఆ తరువాత వచ్చిన అంటే ఏప్రిల్ 5 న ప్రసారమయ్యే  ఎక్సట్రా జబర్దస్త్ మాత్రం మళ్ళి ఆమె స్థానం లో మీనానే కనిపించరు. ఏపీ ఎన్నికల సందర్భంగా నాగబాబు,  రోజా గారు జబర్దస్త్ కు దూరం అయ్యారు.  దానితో ఈటీవీ యాజమాన్యం ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి రోజా గారి స్థానంలో మీనాను మరియు నాగబాబు గారి స్తానంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లను తీసుకొచ్చారు. కానీ నాగబాబు, రోజా లేకుండా జబర్దస్త్ ను ఊహించలేక పోతున్నారు. ఏపీ లోఎన్నికలు ముగిసి పోయాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రోమోలో రోజా గారు రావడం వల్ల జబర్దస్త్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here