కోహ్లీసేనకు ఆఖరి ఛాన్స్

0
33

2019 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇవాళ పంజాబ్ తో  రాత్రి 8 గంటలకు మొహాలీలో మ్యాచ్  జరగనుంది.ఈ మ్యాచ్ లో కోహ్లీసేన ఎలాగైనా పోరాడి గెలిచి ప్లేఆఫ్ కు ఆశలు కాపాడుకొలను కుంటుంది. ఓకే బోణి అయినా కొట్టాలను కుంటుంది. కోహ్లీ సేన. RCB  టీంలో అప్పటికే కోహ్లీ, డివిలియర్స్, పార్థివ్ పటేల్ రాణిస్తున్నాకూడా మిగిలిన వారు ఎవ్వరు కూడా ఆకట్టుకోవడం లేదు. కోల్కత్త పై 205 పరుగులు చేసిన బౌలర్లు చెత్త బౌలింగ్ వల్లనా  ఆ మ్యాచ్ ఊడిపోవడం జరిగింది. ఈ ఎలాగైనా గెలవలనే పట్టుథలతో ఉంది పంజాబ్ జట్టు ఈ జట్టు లో కెఎల్ రాహుల్, క్రిస్ గేల్ , మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్, డేవిడ్ మిల్లర్ మరి వీరిని ఎలా  ఆపుతారో ఆర్సీబీ బౌలర్లు. ఈ మ్యాచ్ తో అయినా బోణి కొట్టాలని కోహ్లీసేన చూస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here