యన్టీఆర్ కు జోడిగా ప్రభాస్ హీరోయిన్ ……..

0
38

దర్శకధీరుడు యస్.యస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ` RRR ` ఇందులో హీరోలుగా రాంచరణ్, యన్టీఆర్ నటిస్తున్నారు. రాంచరణ్ కు జోడిగా అలియాభట్ ను తీసుకున్నారు. యన్టీఆర్ కు జోడిగా మొదట బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ చిత్రం తప్పు కున్నది. తాజగా ఎన్టీఆర్ కు హీరోయిన్ ఈతకడంలో ఉన్నారు చిత్ర బృందం దాని కోసం బాలీవుడ్ నటిని తీసుకోవాలని భావిస్తున్నారు. పరిణీతి చోప్ర్రా తీసుకోలను కున్నారట ఆతరువాత నిత్య మీనన్ ను తీసుకోవాలని కున్నారట. ఇప్పుడు బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ ను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్, అల్లూరి సీతారామరాజు గాను యన్టీఆర్ కొమరం భీం గాను నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్, సముద్రఖని కీలక మైన పాత్రలో నటిస్తున్నరు. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య 350కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here