ఎన్టీఆర్ కోసం 20కోట్లు ఖర్చు…..

0
28

దర్శక ధీరుడు యస్.యస్.రాజమౌళి బాహుబలి లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తరువాత తీస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `.ఈ సినిమాలో హీరోలుగా రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తూన్నారు. రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటాదో చెప్పనక్కర్లేదు. ఒక్కో సిను క్లైమాక్స్ ల ఉంటాయి. ఈ సినిమా,లో కూడా ఇలాంటి సీన్లకు కొదవ లేదంట ముక్యంగా ఎన్టీఆర్ మీద తీసే   సీన్లకు 20 కోట్ల బడ్జెట్  పెట్టి తీస్తున్నారట. ఈ సినిమా అల్లూరి సీతారాం రాజు, కొమరం భీం ఇద్దరు పోరాట యోధులు కలిసి ఒకే సమయంలో ఉండే వారు వారు ఏంచేశారు ఇదే సినిమా కథ. ఇందులో రాంచరణ్ అల్లూరి సీత రామ రాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గ నటిస్తున్న విషయం తెలిశినదే. ఇందులో అజయ్ దేవగన్, సముద్ర గని కీలక పాత్రలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here