rrr రాంచరణ్ ప్రమాదం పై స్పందించిన ఉపాసన …..

0
36

దర్శక ధీరుడు  యస్ యస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం `rrr ` ఈ చిత్రంలో  హీరోలుగా రామచరణ్ , యన్ టి ఆర్  మరియు హీరోయిన్ లుగా అలియా భట్  మరియు డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రాంచరణ్ కు ప్రమాదం జరిగింది.

రాంచరణ్ షూటింగ్ లో భాగంగా కొన్ని ఫైటింగ్ సన్నివేశాల కోసం జిమ్ వర్కౌట్ లు చేస్తుండగా తన చేతికి గాయం అయ్యింది. దీని పై తన ఉపాసన స్పందించారు. తన భర్తకు ఆలా జరగడం ఉపాసన చాల భాధ పడుతున్ననాని చెప్పింపింది. పెద్ద ప్రమాదం ఏమి జరగ లేదని మూడు వారాల పటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారని, మెగా అభిమానులు చింతించ వద్దని ఉపాసన తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here