భారత ప్రధానికి అత్యున్నత పురస్కారం ఇవ్వనున్న రష్యా ….

0
20

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత అవార్డు ను ఇచ్చి  ఘనంగా సత్కరించనుంది. ` ఆర్డర్ అఫ్ సెయింట్ ఆండ్ర్యూ ది అపోస్టల్ ` అనే రష్యా అత్యనత పౌర అవార్డుతో పాటు మోదిని గౌరవించనున్నట్లు శుక్రవారం తెలిపింది. ఈ అవార్డు ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వివరించారు.

ఇలాంటి అవార్డు రావడం మోదికి ఈ నెలలో రెండో సారి. ఇంతకు ముందు యూఏఈ ప్రభుత్వం వాళ్ళ  దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డు ను ఇవ్వనున్నారని తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా ప్రధానికి అవార్డు రావడం పై బీజేపీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here