స్నేహితురాలి పెళ్ళిలో సందడి చేసిన సమంత

0
40

ప్రముఖ హీరోయిన్ సమంత తన స్నేహితురాలి పెళ్ళికి హాజరైనది. కేరళలో తన స్నేహితురాలి క్రిస్టియన్ మ్యారేజ్ కు హాజరైనది. తన ఫ్రెండ్స్ తో సందడి చేసింది. మీరంతా చాల మంచివారని మీరు నా సన్నిహితులుగా ఉండటం నా అదృష్టం అని సమంత తెలిపారు. పెళ్లి కూతురు వైట్ డ్రెస్ లో సమంత మరియు తన మిగిలిన స్నేహితులు నీలిరంగు దుస్తులలో మెరిశారు ఈ పోటోలను సమంత ఇంస్టాగ్రామ్ షేర్ చేశారు. సమంత, నాగచైతన్య జంటగా మరొక హీరోయిన్ దివ్యంషా కౌశిక్ నటించిన సినిమా `మజిలీ`. సమంత బేబీ అనే సినిమాలో నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా 96 సినిమాని తెలుగు శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా దిల్ రాజు సినిమాని తెలుగు రీమేక్ చేయిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here