ఆదర్శంగా నిలుస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు …..

0
26

దేశంలో రెండొదశ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగు తున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని సిని రాజకీయ నాయకులు సాదాహరణ ప్రజలకు ఆదర్శంగా ఉండేలా క్యూ లైన్లలో నిలబడి మరి  ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడు సినీ ప్రముఖులు రజనీకాంత్, అజిత్, విలయదళపతి విజయ్, ధనుష్, సూర్య, కార్తీ, కమలహాసన్,శ్రుతిహాసన్, కుష్భు, ఏఆర్. రెహ్మాన్, విజయంఆంతోని, హీరో విశాల్, తమ ఓటు హక్కును క్యూ లైన్ లలో నిలబడిమరి వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి విమలసీత రామన్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here