సెక్స్ ఫెస్టివల్…..అపరిచితులతో

0
53

మాములుగా మనం కొత్త వారితో మాట్లాడాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది అపరిచితులతో సెక్స్లో పాల్గొనాలంటే ఎంత ఇబ్బంధికారాంగా ఉంటుంది. ఏదో కథ చెపుతున్న అనుకుంటుంన్నారా ఇది నిజం. ముస్లిం ల జనాభా ఎక్కువ ఉన్న ఇండోనేషియా లో ఈ ఆచారం ఉన్నదీ. ఇక్కడ పరిచయంలేని  వారితో సెక్స్ లో పాల్గొంటే  కోరుకున్న కోరికలు నెరవేరు తాయని ఇక్కడ వారి నమ్మకం.

ఈ ఫెస్టివల్లో పెళ్ళైన భార్య భర్తలు కూడా పాల్గొంటారు. అసలు కథ 16 శతాబ్దంలో ఈ జావా ప్రాంతాన్ని ఓ రాజు పరిపాలించేవాడు. అతనికి పరంగాన్ సముద్రో అనే కుమారుడు ఉండేవాడు. అతనికి తన సవతి తల్లితో శారీరక సంభంధం ఉండేది. ఈ  ఆ రాజుకు తెలియ గానే వారిద్దరూ పారిపోయారు. వారిద్దరూ కలిసి ఉండగా స్థానికుడు వచ్చి వారిని చంపేశాడు. సముద్రో ప్రాణాలు విడుస్తూ ఆ ప్రాంతానికి వచ్చి తెలియని వారితో సెక్స్ పాల్గొంటే వారు  కోరిన కోర్కెలు  జరుగుతాయని అక్కడి వారి నమ్మకం. అప్పటి నుంచి అక్కడి ప్రజలు దీన్ని ఒక పండుగలుగా జరుపుకుంటారు. దీనికంటూ ఒక ఆచారం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here