రేప్ చేసి దారుణ హత్యా…..

0
30

కర్ణాటక లోని రాయచూర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకున్నది. రాయచూర్ అడవిలో ఒక యువతీ మృతు దేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైనది. మృతురాలికి మధు పదారగా గుర్తించారు. బిటెక్ చదువుతున్నా మధుపై అత్యాచారం జరిపి ఆపై సజీవ దహనమ్ చేసి చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా ఈ నెల 16 న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతుదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో బాధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు బాధితురాలిని చిత్రహింస చేసి ఆమెతో సూసైడ్ నోట్ రాయించి ఆ తరువాత ఆమెను చంపేసి చెట్టుకు వేలాడ దిశామని చెప్పారు. ఆమె రాసినట్టు చెప్తున్నా సూసైడ్ నోట్ లో చదువులో వెనుకబడడంతో ఆత్మ హత్య చేసుకున్నట్టుగా ఉన్నదీ. అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యిందని చదువులో వెనకబడడం మాట నిజం కాదని స్నేహితులు, బంధువులు చెపుతున్నారు. థన్ కూతురు ఆత్మ హత్య చేసు కోలేదని ఆమెను సజీవదహనం చేసి చెట్టుకు వేలాడా దిశారని ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here